KVS Recruitment 2022: కేంద్రీయ విద్యాలయాల్లో 6,990 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
Sakshi Education
దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీ) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంఘటన్(కేవీఎస్) ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 6990
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, బీఈడీ, బీపీఈడీ, డిప్లొమా, పీజీ డిప్లొమా, సీఏ/ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత ఉండాలి. దీంతోపాటు సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(సిటెట్) అర్హత సాధించాలి.
వయసు: ఆయా పోస్టును అనుసరించి గరిష్ట వయోపరిమితి 27 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకూ ఉంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష, క్లాస్ డెమో, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: కేవీఎస్ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 05.12.2022
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 26.12.2022
- వెబ్‌సైట్: https://www.kvsangathan.nic.in/
చదవండి: UoH Recruitment 2022: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో నాన్ టీచింగ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | December 26,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |