Skip to main content

Kendriya Vidyalaya Recruitment 2023: కేంద్రీయ విద్యాలయంలో వివిధ పోస్టులు

హైదరాబాద్‌లోని శివరాంపల్లిలో ఉన్న కేంద్రీయ విద్యాలయం.. ఎస్‌వీపీ ఎన్‌పీఏ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Kendriya Vidyalaya Recruitment 2023

పోస్టుల వివరాలు: పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ, వొకేషనల్‌ కోచ్, కంప్యూటర్‌ ఇన్‌స్ట్రక్టర్‌ తదితరాలు.
విభాగాలు: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్‌ సైన్స్, కామర్స్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి బీఈడీ/బ్యాచిలర్స్‌ డిగ్రీ/డిప్లొమా/బీఈ/బీఎస్సీ /డీఈడీ/ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ/పీజీ డిగ్రీ/మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 65 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.21,250 నుంచి రూ.27,500 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా.

ఇంటర్వ్యూ వేదిక: కేంద్రీయ విద్యాలయ ఎస్‌వీపీ ఎన్‌పీఏ, హైదరాబాద్‌-500052.
ఇంటర్వ్యూ తేది: 10.03.2023.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 8.30,మధ్యాహ్నం 12.30.

వెబ్‌సైట్‌: https://gachibawli.kvs.ac.in

చ‌ద‌వండి: NIAM Recruitment 2023: ఎన్‌ఐఏఎం, జైపూర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date March 10,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories