Skip to main content

NIAM Recruitment 2023: ఎన్‌ఐఏఎం, జైపూర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు

జైపూర్‌(రాజస్థాన్‌)లోని చౌదరీ చరణ్‌సింగ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ మార్కెటింగ్‌(ఎన్‌ఐఏఎం).. ఒప్పంద ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Faculty Jobs in NIAM

మొత్తం పోస్టుల సంఖ్య: 08
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్‌(మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌)-02, అసోసియేట్‌ ప్రొఫెసర్‌(ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌)-01, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(అగ్రిబిజినెస్‌ మేనేజ్‌మెంట్, ఆపరేషనల్‌ మేనేజ్‌మెంట్, జనరల్‌ మేనేజ్‌మెంట్, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్, ఇన్ఫర్మేషన్‌ అండ్‌ టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌)-05.
అర్హత: ఎంబీఏ, పీజీడీఎం-ఏబీఎం, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 01.01.2023 నాటికి 68 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరితేది: 15.03.2023.

వెబ్‌సైట్‌: https://ccsniam.gov.in/

చ‌ద‌వండి: Dr.BR Ambedkar University Recruitment 2023: డా.బీ.ఆర్‌.అంబేద్కర్‌ యూనివర్శిటీలో 20 ఫ్యాకల్టీ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date March 15,2023
Experience 2 year
For more details, Click here

Photo Stories