Skip to main content

Dr.BR Ambedkar University Recruitment 2023: డా.బీ.ఆర్‌.అంబేద్కర్‌ యూనివర్శిటీలో 20 ఫ్యాకల్టీ పోస్టులు

డా.బీ.ఆర్‌.అంబేద్కర్‌ యూనివర్శిటీ, ఢిల్లీ.. వివిధ విభాగాల్లో రెగ్యులర్‌ ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Faculty Jobs in Dr.BR Ambedkar University Delhi

మొత్తం పోస్టుల సంఖ్య: 20
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్‌-07, అసోసియేట్‌ ప్రొఫెసర్‌-08, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌-05.
విభాగాలు: అర్బన్‌ స్టడీస్, గ్లోబల్‌ స్టడీస్, హిస్టరీ, ఇంగ్లిష్, సోషియాలజీ, ఎకనామిక్స్, సైకాలజీ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీతోపాటు నెట్‌/స్లెట్‌/సెట్‌ అర్హత కలిగి ఉండాలి.

ఎంపిక విధానం: ప్రెజెంటేషన్, సెమినార్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 22.03.2023.
హార్డ్‌కాపీ సమర్పణకు చివరితేది: 29.03.2023.

వెబ్‌సైట్‌: https://aud.ac.in/

చ‌ద‌వండి: Delhi University Recruitment 2023: ఢిల్లీ యూనివర్శిటీలో 100 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date March 22,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories