Skip to main content

Delhi University Recruitment 2023: ఢిల్లీ యూనివర్శిటీలో 100 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు

న్యూఢిల్లీలోని ఢిల్లీ యూనివర్శిటీ, గార్గి కాలేజీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Assistant Professor Posts in Delhi University

మొత్తం పోస్టుల సంఖ్య: 100
విభాగాలు: బోటనీ, కెమిస్ట్రీ, కామర్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, హిందీ, హిస్టరీ, మ్యాథమేటిక్స్, మైక్రోబయాలజీ, ఫిలాసఫీ, ఫిజికల్‌ ఎడ్యుకేషన్, ఫిజిక్స్, పొలిటికల్‌ సైన్స్, సైకాలజీ, సంస్కృతం, జువాలజీ.
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీతోపాటు నెట్‌/జేఆర్‌ఎఫ్‌ అర్హత సాధించి ఉండాలి.
ప్రారంభ వేతనం:నెలకు రూ.57,700 చెల్లిస్తారు.

దరఖాస్తులకు చివరితేది: 25.03.2023.

వెబ్‌సైట్‌: https://gargicollege.in/

చ‌ద‌వండి: JNU Recruitment 2023: జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీలో 388 నాన్‌ టీచింగ్‌ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date March 25,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories