JNU Recruitment 2023: జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలో 388 నాన్ టీచింగ్ పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 388
పోస్టుల వివరాలు: డిప్యూటీ రిజిస్ట్రార్–02, అసిస్టెంట్ రిజిస్ట్రార్–03, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్–01, సెక్షన్ ఆఫీసర్–08, సీనియర్ అసిస్టెంట్–08, అసిస్టెంట్–03, జూనియర్ అసిస్టెంట్–106, మల్టీ టాస్కింగ్ స్టాఫ్–79, ప్రైవేట్ సెక్రటరీ–01, పర్సనల్ అసిస్టెంట్–06, స్టెనోగ్రాఫర్–22, రీసెర్చ్ ఆఫీసర్–02, ఎడిటర్ పబ్లికేషన్–02, క్యురేటర్–01, అసిస్టెంట్ లైబ్రేరియన్–01, ప్రొఫెషనల్ అసిస్టెంట్–01, సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్–08, కుక్–19, మెస్ హెల్పర్–49, అసిస్టెంట్ ఇంజనీర్(సివిల్)–01, జూనియర్ ఇంజనీర్(ఎలక్ట్రికల్)–01, వర్క్స్ అసిస్టెంట్–16, ఇంజనీరింగ్ అటెండెంట్–22, లిఫ్ట్ ఆపరేటర్–03, సీనియర్ సిస్టమ్ అనలిస్ట్–01, సిస్టమ్ అనలిస్ట్–02, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్–02, కంప్యూటర్ ఆపరేటర్–01, టెక్నికల్ అసిస్టెంట్–01, జూనియర్ టెక్నీషియ¯Œ –01, జూనియర్ ఆపరేటర్–02, స్టాటిస్టికల్ అసిస్టెంట్–02, టెక్నీషియన్ ఎ–01, అసిస్టెంట్ మేనేజర్(గెస్ట్ హౌస్)–01, కార్టోగ్రాఫిక్ అసిస్టెంట్–01, ల్యాబొరేటరీ అసిస్టెంట్–03, ల్యాబొరేటరీ అటెండెంట్–02, స్టాఫ్ నర్స్–01, స్పోర్ట్స్ అసిస్టెంట్–01, జూనియర్ ట్రాన్స్‌లేటర్ ఆఫీసర్–01.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ, స్టెనోగ్రఫీ, నెట్/స్లెట్/సెట్ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష(పేపర్–1, పేపర్–2), ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 10.03.2023.
వెబ్‌సైట్: https://jnu.ac.in/
చదవండి: IMU Recruitment 2023: ఐఎంయూలో నాన్ టీచింగ్ పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | March 10,2023 |
Experience | 1 year |
For more details, | Click here |