ISM (IIT Dhanbad) Jobs Notification 2023: ఐఐటీ ధన్‌బాద్‌లో జూనియర్ సూపరిండెంట్ పోస్టులు
Sakshi Education
ధన్‌బాద్(జార్ఖండ్)లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్).. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన జూనియర్ సూపరింటెండెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 06
అర్హత: 55 శాతం మార్కులతో డిగ్రీ, కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష,ట్రేడ్ టెస్ట్/కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 09.10.2023.
వెబ్‌సైట్: https://www.iitism.ac.in/
చదవండి: ISM (IIT Dhanbad) Jobs Notification 2023: ఐఐటీ ధన్‌బాద్‌లో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | October 09,2023 |
Experience | 2 year |
For more details, | Click here |