Skip to main content

UoH Recruitment 2023: యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోలు.. ఎంపిక విధానం ఇలా‌..

హైదరాబాద్‌లోని యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌.. తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌)ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
junior research fellows at the university of hyderabad

మొత్తం ఖాళీల సంఖ్య: 01
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఎంఎస్సీ ఫిజిక్స్‌ ఉత్తీర్ణులవ్వాలి. పని అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.31,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష,స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 19.10.2023.

వెబ్‌సైట్‌: https://uohyd.ac.in/

చ‌ద‌వండి: Assistant Professor Jobs in NIT AP: నిట్‌ ఏపీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date October 19,2023
Experience 3 year
For more details, Click here

Photo Stories