latest jobs: ఎలాంటి రాతపరీక్ష లేకుండానే .. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో భారీగా ఉద్యోగాలు
పూర్తి వివరాలు ఇలా..
మొత్తం పోస్టులు: 635
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్లు (186), అసోసియేట్ ప్రొఫెసర్లు (449)
విభాగాలు: ఆఫ్రికన్ స్టడీస్, ఆంథ్రపాలజీ, అరబిక్, బయోకెమిస్ట్రీ, బయోఫిజిక్స్, బోటనీ, బుద్దిస్ట్ స్టడీస్, కెమిస్ట్రీ, కామర్స్, కంప్యూటర్ సైన్స్, ఎకనమిక్స్, ఇంగ్లిష్, జాగ్రఫీ, జాగ్రఫీ, జియాలజీ, హిందీ, లా విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హతలు : దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టులు/ స్పెషలైజేషన్లలో మాస్టర్స్ డిగ్రీతో పాటు పీహెచ్‌డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు టీచింగ్ అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో
ఎంపిక విధానం: అభ్యర్థులను ముందుగా స్క్రీనింగ్ కమిటీ దరఖాస్తులను పరిశీలించి అర్హులైన అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం షార్ట్‌లిస్ట్ చేసిన వారిని ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఫీజు వివరాలు: ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇతరులు రూ. 2 వేలు చెల్లించాల్సి ఉంటుంది.
పూర్తి వివరాలకు.. : http://www.du.ac.in
Location | New Delhi |
Qualification | PHD |
Experience | Fresher job |
For more details, | Click here |