Non-Teaching Jobs: ఐఐటీ, రోపర్‌లో 10 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Sakshi Education
రోపర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) నాన్‌టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 10
పోస్టుల వివరాలు: రిజిస్ట్రార్–01, డిప్యూటీ రిజిస్ట్రార్–02, అసిస్టెంట్ రిజిస్ట్రార్–01, అసిస్టెంట్ స్టూడెంట్ కౌన్సిలర్–02, జూనియర్ ఇంజనీర్–01, నర్సింగ్–03.
అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్/గ్రాడ్యుయేషన్/మాస్టర్స్ డిగ్రీ/ఎంఏ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 27–57 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు రూ.21,700 నుంచి రూ.2,18,200 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ట్రేడ్ టెస్ట్/ప్రజెంటేషన్/ఇంటర్వ్యూ ఆధారంగా తుదిఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.04.2022
వెబ్‌సైట్: https://www.iitrpr.ac.in
Qualification | 12TH |
Last Date | April 30,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |