IIT Hyderabad Recruitment 2022: ఐఐటీ, హైదరాబాద్‌లో నాన్‌టీచింగ్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
సంగారెడ్డి జిల్లా కందిలో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ,హైదరాబాద్..నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 31
పోస్టుల వివరాలు: చీఫ్ లైబ్రరీ ఆఫీసర్-01, అసిస్టెంట్ రిజిస్ట్రార్-01, టెక్నికల్ ఆఫీసర్-04, సెక్షన్ ఆఫీసర్-01, అసిస్టెంట్ ఇంజనీర్(ఎల్రక్ట్రికల్)-01, టెక్నికల్ సూపరింటెండెంట్-04, జూనియర్ ఇంజనీర్(ఎలక్ట్రికల్)-02, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్-02, జూనియర్ టెక్నీషియన్-09, మల్టీ స్కిల్ అసిస్టెంట్ గ్రేడ్1-06.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ, డిగ్రీ, పీజీతోపాటు సంబంధిత పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 19.09.2022
వెబ్‌సైట్: https://iith.ac.in/
చదవండి: CIPET Recruitment 2022: సీఐపీఈటీ, విజయవాడలో లెక్చరర్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | September 19,2022 |
Experience | 2 year |
For more details, | Click here |