Skip to main content

CIPET Recruitment 2022: సీఐపీఈటీ, విజయవాడలో లెక్చరర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

CIPET Vijayawada Recruitment

విజయవాడలోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ ఇంజనీరింగ్‌ టెక్నాలజీ ఒప్పంద ప్రాతిపదికన లెక్చరర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 05
పోస్టుల వివరాలు: లెక్చరర్‌(ప్లాస్టిక్స్‌ ఇంజనీరింగ్‌ టెక్నాలజీ /మెకానికల్‌/కంప్యూటర్‌ సైన్స్‌)04, ప్లేస్‌మెంట్‌ కన్సల్టెంట్‌01.
అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ,మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 65 ఏళ్ల లోపు ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జాయింట్‌ డైరెక్టర్‌ హెడ్, సిపెట్, విజయవాడ, సర్వే నెం.377, సూరంపల్లి గ్రామం, గన్నవరం మండలం, విజయవాడ చిరునామకు రిజిస్టర్డ్‌/స్పీడ్‌ పోస్టు ద్వారా పంపాలి.

దరఖాస్తులకు చివరితేది: 20.09.2022

వెబ్‌సైట్‌: https://www.cipet.gov.in/

 

చ‌ద‌వండి: Army Public School Recruitment 2022: టీచర్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date September 20,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories