Non-Teaching Jobs: ఐఐఎం రాయ్‌పూర్‌లో నాన్‌టీచింగ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్.. ఒప్పంద/రెగ్యులర్ ప్రాతిపదికన నాన్‌టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 12
పోస్టుల వివరాలు: ప్లేస్‌మెంట్ కన్సల్టెంట్-01, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్-01, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్-01, సీనియర్ ఎగ్జిక్యూటివ్-01,జూనియర్ ఇంజనీర్-01, సిస్టమ్ అసిస్టెంట్-02, లైబ్రరీ అసిస్టెంట్-01, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్-03, ఎస్టేట్ అసిస్టెంట్-01.
అర్హత: డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ, పీజీ, సీఏ, సీఎంఏ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 28.09.2022
ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 05.10.2022
వెబ్‌సైట్: https://iimraipur.ac.in/
చదవండి: Army Public School Recruitment 2022: టీచర్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | October 05,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |