Skip to main content

IIM Recruitment 2022: ఐఐఎం, కోజికోడ్‌లో ప్రొఫెసర్‌ పోస్టులు.. నెలకు రూ.2,11,300 వ‌ర‌కు వేతనం..

IIM Kozhikode Recruitment 2022 For Professor Jobs

కేరళలోని కోజికోడ్‌లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం).. ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 16
పోస్టుల వివరాలు: అసోసియేట్‌ ప్రొఫెసర్‌-01, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌-15.
విభాగాలు: ఫైనాన్స్, ఎకనామిక్స్, హ్యూమానిటీస్, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 3 నుంచి 6 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.1,01,500 నుంచి రూ.2,11,300 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.10.2022

వెబ్‌సైట్‌: https://iimk.ac.in/

చ‌ద‌వండి: NIT Recruitment 2022: నిట్, జలంధర్‌లో 77 ప్రొఫెసర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification PhD
Last Date October 31,2022
Experience 3 year
For more details, Click here

Photo Stories