Skip to main content

IIITM Recruitment 2022: ఐఐఐటీఎం, గ్వాలియర్‌లో 56 ఫ్యాకల్టీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

IIITM Gwalior Recruitment 2022 For faculty jobs

గ్వాలియర్‌లోని అటల్‌బిహారీ వాజ్‌పేయ్‌ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఐటీఎం).. ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 56
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌.
విభాగాలు: సీఎస్‌ఈ, ఐటీ, ఈఈఈ, ఎంఎస్, ఏఎస్‌(మ్యాథ్స్‌).

అర్హతలు
ప్రొఫెసర్‌: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. 10 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.1,59,100 నుంచి రూ.2,20,200 చెల్లిస్తారు.
అసోసియేట్‌ ప్రొఫెసర్‌: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. 6 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.1,39,600 నుంచి రూ.2,11,300 చెల్లిస్తారు.
అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. 3 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.57,700 నుంచి రూ.1,67,400 చెల్లిస్తారు.
వయసు: పోస్టును అనుసరించి 35 నుంచి 60 ఏళ్లు మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది రిజిస్ట్రార్‌(ఐ/సీ), ఏబీవీ-ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ గ్వాలియర్, మోరీనా లింక్‌ రోడ్, గ్వాలియర్, మధ్యప్రదేశ్, ఇండియా-474015 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 27.10.2022

వెబ్‌సైట్‌: https://www.iiitm.ac.in/

చ‌ద‌వండి: IISER Recruitment 2022: ఐఐఎస్‌ఈఆర్, భోపాల్‌లో 75 నాన్‌టీచింగ్‌ పోస్టులు.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification PhD
Last Date October 27,2022
Experience 5-10 year
For more details, Click here

Photo Stories