Skip to main content

IIIT Sri City Recruitment 2022: ట్రిపుల్‌ఐటీ శ్రీ సిటీ చిత్తూరులో లెక్చరర్‌ పోస్టులు.. నెలకు రూ.70,000 వ‌ర‌కు వేతనం..

తిరుపతి జిల్లా చిత్తూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, శ్రీ సిటీ.. ఒప్పంద ప్రాతిపదికన లెక్చరర్‌(ఇంగ్లిష్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
iiit sri city recruitment 2022 for lecturer jobs

అర్హత: పీజీ, పీహెచ్‌డీ, ఎంఫిల్‌(ఇంగ్లిష్‌) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.50,000 నుంచి రూ.70,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఐఐఐటీఎస్, చిత్తూరు, జ్ఞాన్‌ మార్గ్, శ్రీ సిటీ, తిరుపతి జిల్లాకు స్పీడ్‌ పోస్టులో పంపించాలి.
ఈమెయిల్‌: careers.faculty@iiits.in

ఈమెయిల్‌ దరఖాస్తుల స్వీకరణకు చివరితేది: 15.11.2022
పోస్టు ద్వారా దరఖాస్తులకు చివరితేది: 19.11.2022

వెబ్‌సైట్‌: https://www.iiits.ac.in/

చ‌ద‌వండి: AIIMS Recruitment 2022: ఎయిమ్స్, బిలాస్‌పూర్‌లో 89 ఫ్యాకల్టీ పోస్టులు.. నెలకు రూ.2,20,400 వ‌ర‌కు వేతనం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date November 15,2022
Experience 5 year
For more details, Click here

Photo Stories