Skip to main content

IIGM Recruitment 2022: ఐఐజీఎం, నవీ ముంబైలో టీచింగ్, నాన్‌ టీచింగ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

iigm recruitment 2022 for teaching and non-teaching jobs

నవీ ముంబైలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జియోమాగ్నటిజం(ఐఐజీఎం).. టీచింగ్, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 12
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్‌–01, రీడర్‌–02, ఫెలో–02, సీనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌–01, సూపరిండెంట్‌–01, అసిస్టెంట్‌–01, అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌–01, స్టెనోగ్రాఫర్‌(గ్రేడ్‌–2)–01, లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌–02.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 27నుంచి 45ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష/స్కిల్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జియోమాగ్నటిజం, న్యూపాన్వెల్, నవీ ముంబై–410218 చిరునామకు పంపించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 12.08.2022

వెబ్‌సైట్‌: https://iigm.res.in

చ‌ద‌వండి: DSNLU Recruitment 2022: డీఎస్‌ఎన్‌ఎల్‌యూ, విశాఖపట్నంలో టీచింగ్, నాన్‌ టీచింగ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date August 12,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories