IGNOU Recruitment 2023: ఇగ్నో, న్యూఢిల్లీలో నాన్‌టీచింగ్ పోస్టులు.. నెలకు రూ.39,000 వరకు జీతం..
Sakshi Education
న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ(ఇగ్నో) నాన్‌టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 12
పోస్టుల వివరాలు: టెక్నికల్ అసిస్టెంట్–8, టెక్నికల్ మేనేజర్–4
అర్హత: పోస్టును అనుసరించి బీసీఏ/బీఎస్సీ/బీఏ/బ్యాచిలర్స్ ఆఫ్ వొకేషనల్/బీఈ/బీటెక్/ఎంసీఏ/ఎంఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 37 నుంచి 42 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.34,800 నుంచి రూ.39,100 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 08.08.2023.
వెబ్‌సైట్: http://www.ignou.ac.in/
చదవండి: NIFTEM Recruitment 2023: నిఫ్టెమ్ తంజావూరులో టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులు.. నెలకు రూ.80,000 జీతం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | August 08,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |