Skip to main content

NIFTEM Recruitment 2023: నిఫ్టెమ్‌ తంజావూరులో టీచింగ్‌ ఫ్యాకల్టీ పోస్టులు.. నెలకు రూ.80,000 జీతం..

తంజావూరులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ టెక్నాలజీ..ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌(నిఫ్టెమ్‌) టీచింగ్‌ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NIFTEM- Thanjavur

మొత్తం పోస్టుల సంఖ్య: 07
విభాగాలు: ఫుడ్‌ప్రాసెస్‌ ఇంజనీరింగ్‌/అగ్రికల్చర్‌ ప్రాసెస్‌ ఇంజనీరింగ్‌/లైవ్‌స్టాక్‌ ప్రొడక్ట్‌ టెక్నాలజీ/మీట్‌ సైన్స్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో డాక్టోరల్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 45 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.80,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 24.07.2023.

వెబ్‌సైట్‌: https://niftem.ac.in/

చ‌ద‌వండి: EMRS Recruitment 2023: ఈఎంఆర్‌ఎస్‌ పాఠశాలల్లో 4062 టీచింగ్, నాన్‌టీచింగ్‌ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date July 24,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories