Skip to main content

Guest Teacher Posts: జామియా మిల్లియా ఇస్లామియా, న్యూఢిల్లీలో గెస్ట్‌ టీచర్‌ పోస్టులు..

Guest Teacher Posts in Jamia Millia Islamia, New Delhi

న్యూఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా(జేఎంఐ) యూనివర్శిటీ వివిధ సబ్జెక్టుల్లో ఒప్పంద ప్రాతిపదికన గెస్ట్‌ టీచర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

సబ్జెక్టులు: కంప్యూటర్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్, ఇన్విరాన్‌మెంటల్‌ సైన్స్, మ్యాథమేటిక్స్, బయోటెక్నాలజీ, బయోసైన్స్, జాగ్రఫీ, కంప్యూటర్‌ సైన్స్, సోషల్‌ వర్క్, సైకాలజీ, ఎకనామిక్స్‌ తదితరాలు.
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నెట్‌/స్లెట్‌/సెట్‌ అర్హత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్శిటీ, జామియా నగర్, న్యూఢిల్లీ–110025 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 29.07.2022

వెబ్‌సైట్‌: https://www.jmi.ac.in/

చ‌ద‌వండి: IIST Recruitment 2022: ఐఐఎస్టీ, తిరువనంతపురంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

 

Qualification POST GRADUATE
Last Date July 29,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories