Skip to main content

Non Faculty Jobs in AIIMS: ఎయిమ్స్, మంగళగిరిలో 70 గ్రూప్‌ బి, గ్రూప్‌ సి పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

మంగళగిరిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన నాన్‌ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి గ్రూప్‌-బి, గ్రూప్‌-సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Group B&C Posts in AIIMS, Mangalagiri

మొత్తం పోస్టుల సంఖ్య: 70
పోస్టుల వివరాలు: సీనియర్‌ నర్సింగ్‌ ఆఫీసర్‌(స్టాఫ్‌ నర్స్‌ గ్రేడ్‌1)-58, పీఏ టు ప్రిన్సిపాల్‌-01, అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌-01, మెడికల్‌ సోషల్‌ వర్కర్‌-01, అసిస్టెంట్‌(ఎన్‌ఎస్‌)-01, పర్సనల్‌ అసిస్టెంట్‌-01, లైబ్రేరియన్‌ గ్రేడ్‌3-01.
గ్రూప్‌-సి పోస్టులు: ల్యాబ్‌ టెక్నీషియన్‌-02, అప్పర్‌ డివిజనల్‌ క్లర్క్‌-02, ల్యాబ్‌ అటెండెంట్‌ గ్రేడ్‌2-02.
అర్హత: సంబంధిత విభాగంలో 10+2, డీఎంఎల్‌టీ, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్, స్కిల్‌ టెస్ట్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 17.09.2023.

వెబ్‌సైట్‌: https://www.aiimsmangalagiri.edu.in/

చ‌ద‌వండి: Non-Teaching Posts in IIT Tirupati: ఐఐటీ తిరుపతిలో 24 నాన్‌టీచింగ్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date September 17,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories