Skip to main content

Faculty Posts in NUSRL: ఎన్‌యూఎస్‌ఆర్‌ఎల్, రాంచీలో ఫ్యాకల్టీ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

రాంచీలోని నేషనల్‌ యూనివర్శిటీ ఆఫ్‌ స్టడీ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌ లా (ఎన్‌యూఎస్‌ఆర్‌ఎల్‌).. రెగ్యులర్‌/తాత్కాలిక ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Faculty Posts in NUSRL, Ranchi

మొత్తం పోస్టుల సంఖ్య: 10
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్‌(లా)–03, అసోసియేట్‌ ప్రొఫెసర్‌(లా)–02, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(లా)–04,అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(సైకాలజీ)–01.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

దరఖాస్తులకు చివరితేది: 05.11.2023.

వెబ్‌సైట్‌: https://www.nusrlranchi.ac.in/

చ‌ద‌వండి: Faculty Posts in IIM: ఐఐఎం షిల్లాంగ్‌లో ఫ్యాకల్టీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date November 05,2023
Experience 1 year
For more details, Click here

Photo Stories