Faculty Posts in IIM: ఐఐఎం షిల్లాంగ్‌లో ఫ్యాకల్టీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 1, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2.
విభాగాలు: ఫైనాన్స్ అండ్ కంట్రోల్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అండ్ అనలిటిక్స్, ఎకనామిక్స్ అండ్ పబ్లిక్ పాలసీ, మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, ఆర్గనైజేషనల్ బిహేవియర్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్, ఆపరేషన్స్ అండ్ క్వాంటిటేటివ్ టెక్నిక్స్, స్ట్రాటజీ అండ్ లిబరల్ స్టడీస్ ఇంక్లూడింగ్ స్పెషలైజేషన్ ఇన్ బిజినెస్ కమ్యూనికేషన్ అండ్ బిజినెస్ లా.
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీతో పాటు బోధన /పరిశోధన /పారిశ్రామిక రంగంలో పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను సెమినార్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 15.10.2023.
వెబ్‌సైట్: https://www.iimshillong.ac.in/
చదవండి: Non Teaching Posts: ట్రిపుల్ ఐటీడీఎం కర్నూలులో నాన్‌టీచింగ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | October 15,2023 |
Experience | 1 year |
For more details, | Click here |