Faculty Posts: ఐఐఎం, విశాఖపట్నంలో ఫ్యాకల్టీ పోస్టులు
విశాఖపట్నంలోని ఇండియన్‌ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్‌మేనేజ్‌మెంట్(ఐఐఎం)..వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్‌ప్రొఫెసర్, అసిస్టెంట్‌ప్రొఫెసర్.
విభాగాలు: డెసిషన్‌సైన్స్, ఎంట్రప్రెన్యూర్‌షిప్, ఇన్ఫర్మేషన్‌సిస్టమ్స్, ఆర్గనైజేషనల్∙బిహేవియర్‌అండ్‌హ్యూమన్‌రిసోర్సెస్, పబ్లిక్‌పాలసీ, ఎకనామిక్స్‌అండ్‌సోషల్‌సైన్సెస్, ఫైనాన్స్‌అండ్‌అకౌంటింగ్, మార్కెటింగ్, ప్రొడక్షన్‌అండ్‌ఆపరేషన్స్‌మేనేజ్‌మెంట్, స్ట్రాటజీ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో పీహెచ్‌డీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, సెమినార్‌ప్రజంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్/ఆఫ్‌లైన్‌ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సీనియర్‌అడ్మినిస్ట్రేటివ్‌ఆఫీసర్, ఐఐఎం విశాఖపట్నం, ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్–530003 చిరునామకు పంపించాలి.
ఈమెయిల్: facultyrecruit2021sep@iimv.ac.in
ఈమెయిల్‌ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 24.09.2021
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 01.10.2021
వెబ్‌సైట్: www.iimv.ac.in
Qualification | POST GRADUATE |
Last Date | September 24,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |