Skip to main content

ESIC Hyderabad Recruitment: 169 ఫ్యాకల్టీ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

ESIC Hyderabad Recruitment

హైదరాబాద్‌ సనత్‌ నగర్‌లో కేంద్ర కార్మికఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఈఎస్‌ఐసీ), మెడికల్‌ కాలేజ్‌.. ఒప్పంద ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 169
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, సీనియర్‌ రెసిడెంట్, స్పెషలిస్ట్, సూపర్‌ స్పెషలిస్ట్‌.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎండీ, ఎమ్మెస్సీ, ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతోపాటు బోధనానుభవం ఉండాలి.
వయసు: 26.07.2022 నాటికి ఫ్యాకల్టీ/అడ్జంక్ట్‌ ఫ్యాకల్టీకి 69ఏళ్లు, సూపర్‌ స్పెషలిస్ట్‌కి 69ఏళ్లు, స్పెషలిస్ట్‌కు 66ఏళ్లు, సీనియర్‌ రెసిడెంట్‌కు 45ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: అకడమిక్‌ క్వాలిఫికేషన్‌ స్కోరు, టీచింగ్‌ అనుభవం, నీట్‌ స్కోర్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆ«ధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 08.09.2022
ఇంటర్వ్యూలు ప్రారంభ తేది: 13.09.2022

వెబ్‌సైట్‌: https://www.esic.nic.in/

 

చ‌ద‌వండి: NIPER Recruitment 2022: నైపర్‌లో వెటర్నరీ ఆఫీసర్‌ పోస్టులు.. నెలకు రూ.1,77,500 వ‌ర‌కు వేతనం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date September 08,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories