Guest Teacher Posts: ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో 118 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
అల్లూరి సీతారామరాజు జిల్లా ఐటీడీఏ పాడేరు పరిధిలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో.. ఒప్పంద ప్రాతిపదికన గెస్ట్ టీచర్‌లుగా పనిచేసేందుకు ఏపీ స్టేట్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 118
పోస్టుల వివరాలు: పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ (పీజీటీ)28, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్90.
పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్: సబ్జెక్టులు: ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్, ఎకనామిక్స్, బయాలజీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్: సబ్జెక్టులు: ఇంగ్లిష్, హిందీ, తెలుగు, గణితం, సైన్స్, సోషల్.
ఐటీడీఏ పాడేరు పరిధిలోని ఈఎంఆర్ పాఠశాలలున్న ప్రాంతాలు: జి.కె.వీధి, ముంచింగ్‌పుట్, డుంబ్రిగూడ, చింతపల్లి, పాడేరు, హుకుంపేట, జి.మాడుగుల, అనంతగిరి, అరకువ్యాలీ, కొయ్యూరు, పెదబయలు.
అర్హత: 50శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, బీఈడీ, సీటెట్, ఎస్‌టెట్ ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: అకడమిక్ క్వాలిఫికేషన్ మార్కులు, సీటెట్, టెట్ మార్కులు, అదనపు అర్హతలు, పని అనుభవం, ఇంగ్లిష్ మీడియం చదువు, డెమో, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
జీతం: నెలకు రూ.45,000(పీజీటీ),రూ.47,000 (టీజీటీ) చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్: recruitmentemrs@gmail.com
దరఖాస్తులకు చివరితేది: 13.08.2022
వెబ్‌సైట్: https://aptribes.ap.gov.in/
చదవండి: AP Model School Recruitment 2022: ఏపీ ఆదర్శ పాఠశాలల్లో 282 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | August 13,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |