Skip to main content

CUJ Recruitment 2023: సెంట్రల్‌ యూనివర్శిటీ, జార్ఖండ్‌లో 37 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

జార్ఖండ్‌లోని సెంట్రల్‌ యూనివర్శిటీ.. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Central University of Jharkhand

మొత్తం పోస్టుల సంఖ్య: 37
పోస్టుల వివరాలు: ఫైనాన్స్‌ ఆఫీసర్, ఇంటర్నల్‌ ఆడిట్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ లైబ్రేరియన్, సెక్షన్‌ ఆఫీసర్, అసిస్టెంట్, హిందీ ట్రాన్స్‌లేటర్, ప్రైవేట్‌ సెక్రటరీ, లైబ్రరీ అసిస్టెంట్, అటెండెంట్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, 10+2/బ్యాచిలర్స్‌ డిగ్రీ/డిప్లొమా /మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.18,000 నుంచి రూ.1,44,200 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది రిక్రూట్‌మెంట్‌ సెల్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ ఆఫ్‌ జార్ఖండ్‌ చెరి-మనాతు క్యాంపస్, పీఓ-కమ్రే పీఎస్‌-కణికే,రాంచీ-835222(జార్ఖండ్‌) చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 18.01.2023

వెబ్‌సైట్‌: http://cuj.ac.in/

 

చ‌ద‌వండి: Non-Teaching Jobs: ఒడిశా కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నాన్‌టీచింగ్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date January 18,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories