Skip to main content

UIIC Recruitment 2023: యూఐఐసీలో 300 అసిస్టెంట్‌ పోస్టులు.. నెలకు రూ.62,000 వ‌ర‌కు జీతం..

చెన్నైలోని యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ(యూఐఐసీ).. రెగ్యులర్‌ ప్రాతిపదికన దేశవ్యాప్తంగా యూఐఐసీ కార్యాలయాల్లో అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Assistant Jobs in UIIC   UIIC Chennai Assistant Recruitment  Apply Now for Nationwide Positions

మొత్తం పోస్టుల సంఖ్య: 300 (ఆంధ్రప్రదేశ్‌లో 08, తెలంగాణలో 03 ఖాళీలు).
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.సంబంధిత ప్రాంతీయ భాష చదవడం,రాయడం,మాట్లాడటం వచ్చి ఉండాలి.
వయసు: 30.09.2023 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్‌: రూ.22,405 నుంచి రూ.62,265.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష, రీజనల్‌ లాంగ్వేజ్‌ టెస్ట్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 06.01.2024

వెబ్‌సైట్‌: https://uiic.co.in/

చ‌ద‌వండి: PPT Recruitment 2023: పీపీఏ, ఒడిశాలో సేఫ్టీ అండ్‌ ట్రైనింగ్‌ ఆఫీసర్‌ పోస్టులు.. నెలకు రూ.1,60,000 వ‌ర‌కు జీతం..

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date January 06,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories