Skip to main content

PPT Recruitment 2023: పీపీఏ, ఒడిశాలో సేఫ్టీ అండ్‌ ట్రైనింగ్‌ ఆఫీసర్‌ పోస్టులు.. నెలకు రూ.1,60,000 వ‌ర‌కు జీతం..

ఒడిశాలోని పారాదీప్‌ పోర్ట్‌ అథారిటీ(పీపీఏ) డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన సేఫ్టీ అండ్‌ ట్రైనింగ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
PPA Odisha Career Opportunity  Safety And Training Officer Vacancies In PPA   Job Vacancy Announcement

మొత్తం పోస్టుల సంఖ్య: 01.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ(ఇంజనీరింగ్‌)ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది సెక్రటరీ, పారాదీప్‌ పోర్ట్‌ అథారిటీ, జగత్‌సింగ్‌పూర్‌ జిల్లా, ఒడిశా చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 31.12.2023.

వెబ్‌సైట్‌: https://paradipport.gov.in/

చ‌ద‌వండి: RITES Apprentice Vacancy 2023: రైట్స్‌ లిమిటెడ్‌లో 257 అప్రెంటిస్‌లు.. ఎంపిక విధానం ఇలా‌..

Qualification GRADUATE
Last Date December 31,2023
Experience 5 year
For more details, Click here

Photo Stories