RITES Apprentice Vacancy 2023: రైట్స్ లిమిటెడ్‌లో 257 అప్రెంటిస్‌లు.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం ఖాళీల సంఖ్య: 257
కేటగిరీ వారీగా ఖాళీలు: గ్రాడ్యుయేట్(ఇంజనీరింగ్)-117, గ్రాడ్యుయేట్ (నాన్-ఇంజనీరింగ్)-43, డిప్లొమా-28, ఐటీఐ ట్రేడ్-69.
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, సిగ్నల్ అండ్ టెలికాం, మెకానికల్, కెమికల్/మెటలర్జికల్, ఫైనాన్స్, హెచ్‌ఆర్ క్యాడ్ ఆపరేటర్/డ్రాఫ్ట్స్‌మన్ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్‌లకు రూ.14,000, డిప్లొమాలకు రూ.12,000, ట్రేడ్ విభాగానికి రూ.10,000.
ఎంపిక విధానం: విద్యార్హత మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 20.12.2023.
వెబ్‌సైట్: https://www.rites.com/
చదవండి: Chennai Metro Rail Recruitment 2023: సీఎమ్‌ఆర్‌ఎల్ లో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | ITI |
Last Date | December 20,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |