Skip to main content

Teaching Jobs: సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్శిటీ, ఆంధ్రప్రదేశ్‌లో టీచింగ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

Central Tribal University Andhra Pradesh Recruitment 2022 For Teaching Jobs

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, విజయనగరంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయమైన సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్శిటీ ఆఫ్‌ ఏపీ.. వివిధ విభాగాల్లో టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 18
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్లు–03, అసోసియేట్‌ ప్రొఫెసర్లు–05, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు–10.
విభాగాలు: బయోటెక్నాలజీ, బోటనీ, బిజినెస్‌ మేనేజ్‌మెంట్, కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్, ఇంగ్లిష్, జియాలజీ, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్, సోషియాలజీ, సోషల్‌ వర్క్, టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్, ట్రైబల్‌ స్టడీస్‌.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 55శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. నెట్‌/స్లెట్‌/సెట్‌ అర్హతతోపాటు టీచింగ్‌/పరిశోధన అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 23.08.2022
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేది: 02.09.2022

వెబ్‌సైట్‌: https://www.ctuap.ac.in/

 

చ‌ద‌వండి: IIST Recruitment 2022: ఐఐఎస్టీ, తిరువనంతపురంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date August 23,2022
Experience 3 year
For more details, Click here

Photo Stories