Skip to main content

MGU Recruitment 2023: ఎంజీయూ, కొట్టాయంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

కొట్టాయం(కేరళ)లో మహాత్మా గాంధీ యూనివర్శిటీ.. ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Teaching Position at MGU, Contractual Position at MG University,Assistant Professor Posts in Mahatma Gandhi University, Kottayam, Kerala University Job Vacancy

మొత్తం పోస్టుల సంఖ్య: 08
విభాగాలు: కెమిస్ట్రీ (నానో సైన్స్‌ అండ్‌ నానో టెక్నాలజీ), ఫిజిక్స్‌(నానో సైన్స్‌ అండ్‌ నానోటెక్నాలజీ).
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పరిశోధన/బోధన అనుభవం ఉండాలి. 
వయసు: 70 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.43,750 చెల్లిస్తారు.

చ‌ద‌వండి: MGU Recruitment 2023: మహాత్మా గాంధీ యూనివర్శిటీ, కొట్టాయంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్ట్రార్, మహాత్మా గాంధీ యూనివర్శిటీ, ప్రియదర్శిని హిల్స్, కొట్టాయం చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 21.10.2023.

వెబ్‌సైట్‌: https://www.facultyrecruitment.mgu.ac.in/

Qualification POST GRADUATE
Last Date October 21,2023
Experience 4 year
For more details, Click here

Photo Stories