Skip to main content

MGU Recruitment 2023: మహాత్మా గాంధీ యూనివర్శిటీ, కొట్టాయంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు

కొట్టాయం(కేరళ)లో మహాత్మాగాంధీ యూనివర్శిటీ.. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Academic Career Opportunity at MG University Kottayam, Associate Professor Posts in Mahatma Gandhi University, Kottayam,MG University Kottayam Recruitment Notice

మొత్తం పోస్టుల సంఖ్య: 06
విభాగాలు: స్కూల్‌ ఆఫ్‌ పెడగాజికల్‌ సైన్సెస్, స్కూల్‌ ఆఫ్‌ కెమికల్‌ సైన్సెస్, స్కూల్‌ ఆఫ్‌ ప్యూర్‌ అండ్‌ అప్లైడ్‌ ఫిజిక్స్, స్కూల్‌ ఆఫ్‌ టూరిజం స్టడీస్, స్కూల్‌ ఆఫ్‌ డిస్టిన్స్‌ ఎడ్యుకేషన్, స్కూల్‌ ఆఫ్‌ ఇన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్‌.
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ, ఉత్తీర్ణతతో పాటు పరిశోధన/బోధన అనుభవం ఉండాలి.
వయసు: వయోపరిమితి లేదు.
వేతనం: నెలకు రూ.1,31,400 చెల్లిస్తారు.

చ‌ద‌వండి: AIIMS Rajkot Recruitment 2023: 131 నాన్‌ ఫ్యాకల్టీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.10.2023.
దరఖాస్తు హార్డ్‌కాపీ స్వీకరణకు చివరి తేది: 05.11.2023.

వెబ్‌సైట్‌: https://www.facultyrecruitment.mgu.ac.in/

Qualification POST GRADUATE
Last Date October 31,2023
Experience 5-10 year
For more details, Click here

Photo Stories