Skip to main content

Assistant Professor Posts: ఎయిమ్స్‌ భోపాల్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

భోపాల్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌).. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Assistant Professor Posts in AIIMS Bhopal

మొత్తం పోస్టుల సంఖ్య: 15
విభాగాలు: గ్యాస్ట్రోఎంట్రాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూక్లియర్‌ మెడిసిన్, రేడియోడయాగ్నోసిస్, సర్జికల్‌ ఆంకాలజీ, యూరాలజీ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ /ఎండీ /ఎంఎస్‌/డీఎం ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 50 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.1,42,506 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా.
ఈమెయిల్‌: recruitment@aiimsbhopal.edu.in

ఇంటర్వ్యూ తేది: 16.08.2023.
ఇంటర్వ్యూ వేదిక: ఎయిమ్స్, భోపాల్‌.

వెబ్‌సైట్‌: https://www.aiimsbhopal.edu.in/

చ‌ద‌వండి: IIM Raipur Recruitment 2023: ఐఐఎం, రాయ్‌పూర్‌లో వివిధ ఉద్యోగాలు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

 

Qualification POST GRADUATE
Last Date August 16,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories