Skip to main content

Assistant Professor Jobs: జిప్‌మర్, పుదుచ్చేరిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

పుదుచ్చేరిలోని జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(జిప్‌మర్‌).. రెగ్యులర్‌ ప్రాతిపదికన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Assistant Professor Jobs in Jipmer, Puducherry  Assistant Professor Position

మొత్తం పోస్టుల సంఖ్య: 09
విభాగాలు: డెర్మటోపాథాలజీ, కమ్యూనికేబుల్‌ డిసీజ్‌ సర్వైలెన్స్, ఇన్విరాన్‌మెంటల్‌ హెల్త్, ఎపిడెమియాలజీ, మెటర్నల్‌ అండ్‌ చైల్డ్‌ హెల్త్, నాన్‌-కమ్యూనికేబుల్‌ డిసీజ్, పబ్లిక్‌ హెల్త్‌ న్యూట్రిషన్, ప్రివెంటివ్‌ ఆంకాలజీ.
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 50 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.1,01,500 నుంచి రూ.1,67,400.

దరఖాస్తు పంపాల్సిన ఈమెయిల్‌: facrectt­2023@gmail.com.

దరఖాస్తులకు చివరితేది: 14.12.2023.

వెబ్‌సైట్‌: https://jipmer.edu.in

చ‌ద‌వండి: IIM Recruitment 2023: ఐఐఎం ముంబైలో ఆఫీసర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

Qualification POST GRADUATE
Last Date December 14,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories