Skip to main content

Assistant Professor Jobs: ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ సోషల్‌ అండ్‌ ఎకనామిక్‌ ఛేంజ్ లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. చివ‌రి తేదీ ఇదే..

ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ సోషల్‌ అండ్‌ ఎకనామిక్‌ ఛేంజ్, బెంగళూరు.. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ISEC Bangalore Faculty Recruitment: Assistant Professor  join ISEC Bangalore as Assistant Professor    Assistant Professor at ISEC Bangalore  Assistant Professor Jobs in Institute for Social and Economic Change

మొత్తం పోస్టుల సంఖ్య: 02
అర్హత: పీహెచ్‌డీ ఎకనామిక్స్‌లో ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.15,600 నుంచి 39,100.

దరఖాస్తులకు చివరితేది: 10.01.2024.

వెబ్‌సైట్‌: http://www.isec.ac.in/

చదవండి: Scientist Jobs: సెంటర్‌ ఫర్‌ ఏరోమేటిక్‌ ప్లాంట్స్‌లో సైంటిస్ట్‌ బి పోస్టులు.. ఎవరు అర్హులంటే..

sakshi education whatsapp channel image link

Qualification PhD
Last Date January 10,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories