Skip to main content

AIIMS Recruitment 2023: ఎయిమ్స్‌ కళ్యాణిలో 120 గ్రూప్‌ బీ, సీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

పశ్చిమ బెంగాల్‌లోని కళ్యాణిలో అల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌).. గ్రూప్‌ బీ, సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
AIIMS Kalyani Jobs 2023 Apply Online For 120 Group B&C Posts

మొత్తం పోస్టుల సంఖ్య: 120
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ స్టోర్స్‌ ఆఫీసర్, డైటీషియన్, జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్, మెడికల్‌ సోషల్‌ సర్వీస్‌ ఆఫీసర్, టెక్నీషియన్, క్యాషియర్, ఎల్‌డీసీ, స్టెనోగ్రాఫర్, యూడీసీ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి 12 వ తరగతి/10+2/బ్యాచిలర్స్‌ డిగ్రీ/డిప్లొమా /ఇంజనీరింగ్‌ డిగ్రీ/పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా/మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 35 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: స్కిల్‌ టెస్ట్‌/కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలో మెరిట్‌ ద్వారా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: ఉద్యోగ ప్రకటన వెలువడిన 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్‌: https://aiimskalyani.edu.in/

చ‌ద‌వండి: Lecturer Posts in CIPET: సీఐపీఈటీ, భోపాల్‌లో లెక్చరర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Experience Fresher job
For more details, Click here

Photo Stories