IIMB Recruitment 2023: ఐఐఎం బెంగళూరులో అకడమిక్ అసోసియేట్ పోస్టులు
Sakshi Education
బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం).. అకడమిక్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 02
విభాగాలు: ఆర్గనైజేషనల్ బిహేవియర్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్‌మెంట్.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.30,000 నుంచి రూ.36,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్ ద్వారా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 18.08.2023.
వెబ్‌సైట్: https://www.iimb.ac.in/
చదవండి: IIM Raipur Recruitment 2023: ఐఐఎం, రాయ్‌పూర్‌లో వివిధ ఉద్యోగాలు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | Others |
Last Date | August 18,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |