Faculty Posts in NIMS: నిమ్స్ హైదరాబాద్లో 65 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 65
విభాగాలు: అనెస్తీషియాలజీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జరీ, ఎమర్జెన్సీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, హెమటాలజీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, మెడికల్ జెనెటిక్స్, మెడికల్ ఆంకాలజీ, మైక్రోబయాలజీ, ¯ð ఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, న్యూక్లియర్ మెడిసిన్, పాథాలజీ, పాథాలజీ ఆంకాలజీ, రుమటాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ ఆంకాలజీ, యూరాలజీ వాస్కులర్ సర్జరీ.
అర్హత: సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, డీఎం, ఎంసీహెచ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 50 ఏళ్లు మించకూడదు.
పే స్కేల్: నెలకు రూ. 1,01,500 నుంచి రూ.1,67,400.
ఎంపిక విధానం: అర్హత/అనుభవం, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తును ది ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్, నిమ్స్, రెండో అంతస్తు, ఓల్డ్ బ్లాక్,పంజాగుట్ట, హైదరాబాద్ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 30.09.2023.
వెబ్సైట్: https://nims.edu.in/
చదవండి: Management Trainee Posts in APGENCO: ఏపీ జెన్కోలో 26 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | September 30,2023 |
Experience | 1 year |
For more details, | Click here |