Non-Teaching Posts: స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, న్యూఢిల్లీలో 27 నాన్‌టీచింగ్ పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 27
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ రిజిస్ట్రార్–01, సెక్షన్ ఆఫీసర్–01, వర్క్‌షాప్ సూపరింటెండెంట్–01, టెక్నికల్ అసిస్టెంట్(మోడల్స్)–01, టెక్నికల్ అసిస్టెంట్–01, పర్సనల్ అసిస్టెంట్–06, హిందీ ట్రాన్స్‌లేటర్–01, అసిస్టెంట్–02, స్టెనోగ్రాఫర్–01, ఎస్టేట్ సూపర్‌వైజర్–01, జూనియర్ లైబ్రరీ–ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్–03, డ్రైవర్–01, ప్లంబర్–01, ఎలక్ట్రీషియన్–03, కార్పెంటర్–01, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్–01,మెకానిక్–01.
అర్హత: పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిప్యూటీ రిజిస్ట్రార్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, 4, బ్లాక్–బి, ఇంద్రప్రస్థ ఎస్టేట్, న్యూఢిల్లీ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 27.02.2023.
వెబ్‌సైట్: http://www.spa.ac.in/Home.aspx?ReturnUrl=%2f
Qualification | GRADUATE |
Last Date | February 27,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |