Skip to main content

MANUU Recruitment 2023: మనూ, హైదరాబాద్‌లో నాన్‌టీచింగ్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్శిటీ(మనూ).. వివిధ ప్రాంతాల్లోని మనూ క్యాంపస్‌లలో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన నాన్‌-టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
manuu non teaching recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 12
పోస్టుల వివరాలు: రీజనల్‌ డైరెక్టర్‌-02, అసిస్టెంట్‌ రీజనల్‌ డైరెక్టర్‌-04, ఇన్‌స్ట్రక్టర్‌-పాలిటెక్నిక్‌ సివిల్‌ ఇంజనీరింగ్‌-01, సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌-01, ఎంటీఎస్‌-04.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ,డిగ్రీ,పీజీ,పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 07.07.2023.
దరఖాస్తు హార్డ్‌కాపీ స్వీకరణకు చివరితేది: 14.07.2023.

వెబ్‌సైట్‌: https://manuu.edu.in/

చ‌ద‌వండి: SPA Vijayawada Recruitment 2023: స్పా, విజయవాడలో నాన్‌టీచింగ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date July 07,2023
Experience 1 year
For more details, Click here

Photo Stories