Skip to main content

SPA Vijayawada Recruitment 2023: స్పా, విజయవాడలో నాన్‌టీచింగ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

విజయవాడలోని స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌(స్పా).. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌/డిప్యుటేషన్‌పై నాన్‌టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
SPA Vijayawada Recruitment 2023: Apply Non-Teaching Posts

మొత్తం పోస్టుల సంఖ్య: 17
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌(డిప్యుటేషన్‌)-01, సెక్షన్‌ ఆఫీసర్‌-02, ప్రైవేట్‌ సెక్రటరీ-01, అకౌంటెంట్‌-01, పర్సనల్‌ అసిస్టెంట్‌(డైరెక్ట్‌/డిప్యుటేషన్‌)-02, జూనియర్‌ సూపరింటెండెంట్‌(టెక్నికల్‌)(డైరెక్ట్‌/డిప్యుటేషన్‌)-02, టెక్నికల్‌ అసిస్టెంట్‌-05, లైబ్రరీ అసిస్టెంట్‌-01, గ్రాఫిక్‌ డిజైనర్‌/సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌(పబ్లికేషన్‌)-01, గ్రాఫిక్‌ అసిస్టెంట్‌/టెక్నికల్‌ అసిస్టెంట్‌(పబ్లికేషన్స్‌)-01.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్ట్రార్, స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్, ఐటీఐ రోడ్, విజయవాడ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 31.07.2023.

వెబ్‌సైట్‌: https://www.spav.ac.in/

చ‌ద‌వండి: IIT Recruitment 2023: ఐఐటీ ఖరగ్‌పూర్‌లో 153 నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date July 31,2023
Experience 2 year
For more details, Click here

Photo Stories