Skip to main content

IIT Recruitment 2023: ఐఐటీ ఖరగ్‌పూర్‌లో 153 నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

ఖరగ్‌పూర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ).. నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
IIT Kharagpur Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 153
పోస్టుల వివరాలు: జూనియర్‌ ఎగ్జిక్యూటివ్, స్టాఫ్‌ నర్స్, జూనియర్‌ అసిస్టెంట్, జూనియర్‌ టెక్నీషియన్, సీనియర్‌ లైబ్రరీ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్, డ్రైవర్‌ గ్రేడ్, సెక్యూరిటీ, ఇన్‌స్పెక్టర్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్‌/బ్యాచిలర్స్‌ డిగ్రీ/ఇంజనీరింగ్‌ డిప్లొమా/ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 25 నుంచి 30 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.21,700 నుంచి రూ.1,12,400 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటరాక్షన్‌ ద్వారా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 05.07.2023.

వెబ్‌సైట్‌: https://www.iitkgp.ac.in/

చ‌ద‌వండి: TS KGBV Recruitment 2023: తెలంగాణ కేజీబీవీల్లో 1241 అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date July 05,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories