Non Teaching Posts: నిట్ కాలికట్‌లో 150 నాన్‌టీచింగ్ పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 150
పోస్టుల వివరాలు: జూనియర్ ఇంజనీర్–07, సూపరింటెండెంట్–10, టెక్నికల్ అసిస్టెంట్–30, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్–03, సీనియర్ అసిస్టెంట్–10, సీనియర్ టెక్నీషియన్–14, జూనియర్ అసిస్టెంట్–24, టెక్నీషియన్–30, ఆఫీస్ అటెండెంట్–07, ల్యాబ్ అటెండెంట్–15.
అర్హత: పోస్టును అనుసరించి 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 06.09.2023.
వెబ్‌సైట్: https://nitc.ac.in/
చదవండి: Non Teaching Posts:నిట్ కర్ణాటకలో 112 నాన్‌టీచింగ్ పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | September 06,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |