Skip to main content

IIT Tirupati Recruitment 2023: ఐఐటీ తిరుపతిలో అప్రెంటిస్‌షిప్‌ ట్రైనింగ్‌.. ఎవరు అర్హులంటే..

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ), తిరుపతి.. అప్రెంటిస్‌షిప్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌లో అర్హత గల గ్రాడ్యుయేట్‌/డిప్లొమా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Opportunity for Graduate/Diploma Candidates at IIT Tirupati,Join IIT Tirupati's Graduate/Diploma Apprenticeship,Apprenticeship Training at IIT Tirupati,Apply for Apprenticeship Training at IIT Tirupati

ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌ వివరాలు
గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌–09: విభాగాలు: సెంట్రల్‌ లైబ్రరీ, కెమికల్‌ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, అడ్మినిస్ట్రేషన్, ఫిజిక్స్, ఇన్‌స్టిట్యూట్‌ హెల్త్‌ సెంటర్‌.
టెక్నీషియన్‌ (డిప్లొమా అప్రెంటిస్‌)–07: విభాగాలు: సివిల్‌ అండ్‌ ఇన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సెంటర్, హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్, మ్యాథమేటిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్, ఫిజికల్‌ ఎడ్యుకేషన్, ఇన్‌స్టిట్యూట్‌ హెల్త్‌ సెంటర్‌.
అర్హత: బీఈ/బీటెక్, డిప్లొమా, బీఎస్సీ, బీకాం, బీఏ, బీఎల్‌ఐఎస్సీ, యూజీడీపీఈడీ కోర్సును 2021, 2022, 2023 సంవత్సరాలలో ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18 ఏళ్లు నిండి ఉండాలి.
స్టైపెండ్‌: నెలకు గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌కు రూ.20,000, టెక్నీషియన్‌కు రూ.18,000.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌/రాతపరీక్ష/ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 03.10.2023

వెబ్‌సైట్‌: https://iittp.ac.in/

చ‌ద‌వండి: Non Teaching Jobs in Sainik School: సైనిక్‌ స్కూల్‌ రెవాలో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 03,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories