MNNIT Allahabad Non Teaching Recruitment 2023: ఎంఎన్‌నిట్, అలహాబాద్‌లో 103 నాన్‌టీచింగ్ పోస్టులు
Sakshi Education
అలహాబాద్(యూపీ)లోని మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఎన్‌నిట్‌లోని వివిధ డిపార్ట్‌మెంట్/సెక్షన్లలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్/డిప్యూటేషన్ /కాంట్రాక్ట్ ప్రాతిపదికన నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 103
పోస్టుల వివరాలు: సూపరింటెండెంట్–03, పర్సనల్ అసిస్టెంట్–01, సీనియర్ స్టెనోగ్రాఫర్–01, సీనియర్ అసిస్టెంట్–01, జూనియర్ అసిస్టెంట్–04, ఆఫీస్ అటెండెంట్/ల్యాబ్ అటెండెంట్–21,ఫార్మసిస్ట్–02, టెక్నికల్ అసిస్టెంట్–20, జూనియర్ ఇంజనీర్ సివిల్/ఎలక్ట్రికల్–05, ఎస్‌ఏఎస్ అసిస్టెంట్–01, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్–01, సీనియర్ టెక్నీషియన్–15, టెక్నీషియన్–28.
అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం:స్క్రీనింగ్ టెస్ట్,ట్రేడ్ టెస్ట్/స్కిల్ టెస్ట్, రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 15.02.2023.
వెబ్‌సైట్: nnit.ac.in
Qualification | GRADUATE |
Last Date | February 15,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |