Non Teaching Jobs in NEHU: ఎన్‌ఈహెచ్‌యూ, మేఘాలయలో 154 నాన్ టీచింగ్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 154
పోస్టుల వివరాలు: సెక్షన్ ఆఫీసర్-07, అసిస్టెంట్-05, ప్రొఫెషనల్ అసిస్టెంట్-01, ప్రైవేట్ సెక్రటరీ-01, లోయర్ డివిజన్ క్లర్క్-77, మల్టీ టాస్కింగ్ స్టాఫ్-36, స్టాటిస్టికల్ అసిస్టెంట్-01, స్టెనోగ్రాఫర్-19, సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్-02, జూనియర్ లైబ్రరీ అసిస్టెంట్-01, లైబ్రరీ అటెండెంట్-04.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ, 10+2, సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ట్రేడ్ టెస్ట్/కంప్యూటర్ టెస్ట్,ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 02.12.2023.
దరఖాస్తు హార్డ్‌కాపీ పంపేందుకు చివరితేది: 12.12.2023.
వెబ్‌సైట్: https://www.nehu.ac.in/
చదవండి: 3036 Non Faculty Jobs in AIIMS: ఎయిమ్స్ సంస్థల్లో నాన్ ఫ్యాకల్టీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | December 02,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |
Tags
- NEHU Recruitment 2023
- Non Teaching Jobs
- Lower Division Clerk Jobs
- multi tasking staff jobs
- Jobs in NEHU
- latest notifications
- Govt Jobs
- New Vacancy 2023
- Employment News
- MeghalayaCareers
- NonTeachingPositions
- JobOpportunity
- Recruitment2023
- NEHUVacancies
- CareerApplications
- MeghalayaEmployment
- ApplyNow
- latest jobs in telugu.