Skip to main content

AFMS SSC Medical Officer Jobs : 420 పోస్టులకు నోటిఫికేష‌న్‌.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

AFMS SSC Medical Officer Jobs

ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మెడికల్‌ సర్వీసెస్‌లో(ఏఎఫ్‌ఎంఎస్‌).. షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 420 (పురుషులు–378, మహిళలు–42)
అర్హత: ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 31.12.2022 నాటికి ఎంబీబీఎస్‌ డిగ్రీ అభ్యర్థులు 30 ఏళ్లు, పీజీ డిగ్రీ అభ్యర్థులు 35 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, ఫిజికల్‌ టెస్ట్, మెడికల్‌ స్టాండర్డ్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 18.09.2022
వెబ్‌సైట్‌: www.amcsscentry.gov.in

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date September 18,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories