Bank Jobs: విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్‌లో 30 పీవో పోస్టులు.. పరీక్ష విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 30
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 20 నుంచి 22 ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్(ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు)/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్ష విధానం: ప్రిలిమినరీ పరీక్షలో 100 ప్రశ్నలకు–100 మార్కులు కేటాయిస్తారు. పరీక్ష సమయం 90 నిమిషాలు. మెయిన్ పరీక్ష 155 ప్రశ్నలు–200 మార్కులకు ఉంటుంది. జనరల్ ఇంగ్లిష్, డేటా అనాలసిస్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. ప్రతి తప్పు సమాధానానికి నాలుగోవంతు రుణాత్మక మార్కు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, కర్నూలు, కాకినాడ, తిరుపతి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 14.12.2022
వెబ్‌సైట్: https://www.vcbl.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | December 14,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |