Skip to main content

Bank Jobs: ఇండియన్‌ బ్యాంక్‌లో స్పోర్ట్స్‌ కోటా పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

చెన్నైలోని ఇండియన్‌ బ్యాంక్‌ స్పోర్ట్స్‌ పర్సన్స్‌ కోటాలో క్లర్క్‌/ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Sports Quota Posts in Indian Bank

మొత్తం పోస్టుల సంఖ్య: 11
స్పోర్ట్స్‌: బాస్కెట్‌ బాల్,క్రికెట్,హాకీ, వాలీబాల్‌.
అర్హత: 12వ తరగతి/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి
వయసు: 18 నుంచి 26 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.17,900 నుంచి రూ.63,840 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 05.09.2023.

వెబ్‌సైట్‌: https://www.indianbank.in/

చ‌ద‌వండి: AP Govt Jobs 2023: ఏపీ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్, కాకినాడలో 825 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date September 05,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories